కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్

0
332
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
 
బాపట్ల జిల్లా: కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ గుర్తించలేని సందర్భాలను హిట్ అండ్ రన్ కేసులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య, అవి ఏ దశలో పెండింగ్‌లో ఉన్నాయన్న అంశాలను కలెక్టర్ సమీక్షించి, పరిహారం మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-06 16:28:21 1 1K
Andhra Pradesh
నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:17:36 0 525
Telangana
నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు తీసుకున్నారు....
నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం  సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు...
By Gujile Ramu 2026-04-26 03:19:04 0 185
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 475
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 312
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com