ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీగా మోహరించిన పోలీసులు. |

0
246

 

 

హైదరాబాద్ : ఇవాళ  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్ థియేటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.

 

నిన్న రాత్రి ఈ ప్రాంతంలోనే నిరసనకు దిగిన నిరుద్యోగులు.

 

రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరుద్యోగులు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం.

 

దీంతో ముందస్తుగానే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు 

 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం.

#sidhumaroju 

 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ తనిఖీ
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను  బుదవారం మధ్యాహ్నం...
By Mobbu Venkatramana 2026-03-04 08:34:38 0 318
SURAKSHA
Rahul Sharma IAS: Advancing Democracy and Governance
A distinguished IAS officer of the AGMUT cadre, Rahul Sharma serves as the Chief Electoral...
By Lokeshwari Panthadi 2026-07-30 06:27:15 0 119
Telangana
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న  స్టాక్...
By Gujile Ramu 2026-04-25 12:27:30 0 335
Andhra Pradesh
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
By Benguluri Madhubabu 2026-03-15 10:34:26 0 282
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
By Boya Dasthagiri 2026-04-05 13:50:16 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com