ఎమర్జెన్సీ గేటు పోస్టుమార్టం గది రెండు గేట్లు నిర్మించేందుకు ప్రహరీ గోడను బంకులను జేసిబి తొలగిస్తున్న అధికారులు

0
341

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్  వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ పూర్వకాలం ఉన్నది అక్కడక్కడ పడిపోవడంతో ప్రహరీ గోడను పోస్టుమార్టం గదిని ఎమర్జెన్సీ గేటును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది సామాజిక  ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడలు. ప్రహరీ గోడ అనుకొని వున్న బంకులను జెసిబి ద్వారా తొలగించేందుకు సూపర్డెంట్ డాక్టర్ నాగమల్లేశ్వరి పోలీస్ సిబ్బందితో ప్రహరీ గోడను బoకులను గురువారం తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన  పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం దోర్నాల సూపర్డెంట్ డాక్టర్ నాగ మల్లీశ్వరి డాక్టర్ వైద్య సంజీవ్ డాక్టర్ కృష్ణారెడ్డి దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య పోలీసు సిబ్బంది వైద్య సిబ్బంది తదిరులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 425
Andhra Pradesh
చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం.....
చీరాల: ఫోటోలో ఉన్నటువంటి *AP03BP6742, GJ11BN2575* రెండు హోండా షైన్ బైక్ల మీద ఉన్న వ్యక్తులు చీరాల...
By Gadiyapudi Narendra 2026-01-28 12:14:54 0 260
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:38:28 0 246
Andhra Pradesh
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   •...
By Rajini Kumari 2026-04-02 16:27:29 0 238
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com