ఎమర్జెన్సీ గేటు పోస్టుమార్టం గది రెండు గేట్లు నిర్మించేందుకు ప్రహరీ గోడను బంకులను జేసిబి తొలగిస్తున్న అధికారులు
Posted 2026-01-09 04:54:37
0
343
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ పూర్వకాలం ఉన్నది అక్కడక్కడ పడిపోవడంతో ప్రహరీ గోడను పోస్టుమార్టం గదిని ఎమర్జెన్సీ గేటును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడలు. ప్రహరీ గోడ అనుకొని వున్న బంకులను జెసిబి ద్వారా తొలగించేందుకు సూపర్డెంట్ డాక్టర్ నాగమల్లేశ్వరి పోలీస్ సిబ్బందితో ప్రహరీ గోడను బoకులను గురువారం తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం దోర్నాల సూపర్డెంట్ డాక్టర్ నాగ మల్లీశ్వరి డాక్టర్ వైద్య సంజీవ్ డాక్టర్ కృష్ణారెడ్డి దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య పోలీసు సిబ్బంది వైద్య సిబ్బంది తదిరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపు
మహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక...
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి...
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
ఆ ఆరోపణలను నమ్మవద్దు: బొబ్బిలి MLA
మెగా డీఎస్పీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. డీఎస్సీలో...
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...