ఆ ఆరోపణలను నమ్మవద్దు: బొబ్బిలి MLA
Posted 2026-08-27 03:59:53
0
154
మెగా డీఎస్పీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. డీఎస్సీలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థులు చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ.
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ
28-02-2026...
యానాం రేవులో పులస సందడి.. వేలంలో రికార్డు ధర.
గోదావరి జిల్లాల్లో మొదలైన పులస చేపల సీజన్
యానాం వేలంలో రెండు చేపలకు రికార్డు ధర
మొత్తం...
జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై...
తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త
✍️......*తల్లిదండ్రులారా....* *మీ పిల్లలు జాగ్రత్త*
...
అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.
మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక...