స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.

0
239

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.

 

చీరాల: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.తద్వారా ఫిబ్రవరి నెలలో చత్తీస్‌గఢ్ లోని రాయపూర్ లో జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ తన గెలుపునకు కారణం తన కోచ్ దీనిష బాబు అని చెప్పారు.తన తల్లిదండ్రులు బాగా ప్రోత్సహిస్తుండడం వల్లే తాను రాణిస్తున్నట్లు తెలిపారు.గతంలో కూడా ప్రేమ్ సాగర్ అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు.బ్యాంక్ ఆఫ్ బరోడా లో విధులు నిర్వర్తించే ప్రేమ్ సాగర్ తండ్రి ప్రవీణ్ కుమార్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ ఆఫిషయల్ గా వ్యవహరిస్తుంటారు.ప్రేమ్ సాగర్ తల్లి దేవరకొండ స్వాతి చీరాల టిడిపి మహిళా విభాగం నాయకురాలు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల నుంచి 36 వార్డులకు పెంపు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు...
By Kothuru Murali 2026-05-17 17:36:56 0 131
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
By Kothuru Murali 2026-05-02 05:43:48 0 156
Andhra Pradesh
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్...
By Pagadala Venkateswar 2026-06-27 05:41:35 0 81
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 209
Telangana
"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం...
By Sidhu Maroju 2026-06-13 13:28:25 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com