ఏపీ స్టేట్ వర్క్స్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నజీర్ మహమ్మద్

0
233

*ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. Naseer Ahmad.*

*ఇందాద్ ఘర్ బిల్డింగ్ . కాళేశ్వరావు మార్కెట్ . విజయవాడ -1*

*అమరావతి ,ఆంధ్రప్రదేశ్* 

 

*వినతి పత్రం : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సంయునకర్త. వేల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు..రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి. బాజీ బాబా. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షులు. షేక్ మస్తాన్* 

 

 

*1) షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం పూర్తిగా వైఫల్యం చెందింది*

 

*2) ముసాఫిర్ ఖానా నిర్మాణ కాంట్రాక్టర్ ఫై జ్యూడిషియల్ విచారణ జరగాలి*

 

*3)ముసాఫిర్ ఖానా నిర్మాణం ద్వారా పెళ్లిళ్లు.ఇతర శుభకార్యాలు నిర్వహించుకొనువారికి ఏమాత్రం సదుపాయాలు షాజహూర్ ముసాఫిర్ ఖానాలో రాష్ట్ర waqf బోర్డు బాధ్యత లేదా ** .

 

*4) గత తెలుగు దేశ ప్రభుత్వం.పురాతన ముసాఫిర్ ఖానాను ఎందుకు కూల్చేశారు ఎవరి సౌలభ్యం కోసం ....ఎవరు కమిషన్లు మెక్కటని కి .... నూతన షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం చేసారు . అన్ని సౌకర్యాలు సమకూర్చకుండా ముస్లిం మైనార్టీల మీద ఎందుకు అంత కక్ష*

 

*5)పురాతన ముసాఫిర్ ఖానాలో అక్షరాల ఏడువేల రూపాయలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీకి చెలిస్తే పెద్దపెద్ద శుభకార్యాలు నిర్వహించుకునేవారు*

 

*6) కార్పొరేట్ స్టైల్ ...కార్పొరేట్ స్టైల్ అనిచెప్పి ముసాఫిర్ ఖానా ముఖచిత్రం.దుబాయ్ ,అబుదాబి అని చూపించి .... తినే బిర్యానీ ప్లేటులో జిప్సన్ సీలింగ్ బిళ్ళలు పడుతున్నాయి ..... కుర్చీలోకూర్చుంటే నెత్తిమీదనుండి రక్తం కారుతుంది ....ఇదే కార్పొరేట్ స్టైల్*

 

*షాజహూర్ ముసాఫిర్ ఖానాలో శుభకార్యాలు నిర్వహించుకునే ముస్లిం మైనార్టీలకు సరైన సదుపాయాలులేవు ...ముఖ్యంగా.ఫైర్సేఫ్టీ.లేదు ,వంటశాల లేదు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.పరిశుభ్రత కొరవడింది ...* 

*ప్రేవేటువ్యక్తుల కబంధ హస్తాలలో షాజహూర్ ముసాఫిర్ ఖానా కాపాడండి* 

*

*ముసాఫిర్ ఖానాలో వున్నా సమస్యలను పూర్తిస్థాయిలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిష్కరించాలి ..పెదముస్లిం మైనార్టీల అందుబాటులోకి ముసాఫిర్ ఖానాను తేవాలి .... లేని పక్షంలో వైసీపీ తరుపున మైనార్టీలకు అండగా నిరంతర పోరాటాలు కొనసాగుతాయి వైయస్సార్సీపి కార్పొరేటర్లు38. షేక్ రహమతునిసా ఎండి ఇర్ఫాన్ 41. రాష్ట్ర కార్యదర్శి. షేక్ హయత్. ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ గౌస్ ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు. సల్మా సుల్తానా పశ్చిమ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు. కేసరి రాజశేఖర్**

Search
Categories
Read More
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 179
Andhra Pradesh
10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన...
By Pagadala Venkateswar 2026-05-04 09:39:11 0 137
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 311
Andaman & Nikobar Islands
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...
By Dunna Jessicaruth 2026-05-16 05:11:31 0 296
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 15:34:37 0 541
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com