" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
Posted 2026-04-13 09:18:00
0
310
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ భోగేశ్వర్ తో కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు.
స్థానిక ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం, పెరుగుతున్న దోమల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ఇప్పటికే మంజూరైన పనుల అమలులో జరుగుతున్న ఆలస్యం వంటి కీలక అంశాలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
డీసీ భోగేశ్వర్ స్పందిస్తూ, అన్ని సమస్యలను సమీక్షించి వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గ:రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు చెందిన 10 ప్రశ్నాపత్రాలు
పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు...
మదనపల్లె: పెళ్లికి వస్తుండగా ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు.
తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ధనుష్(22)...
Mutyalaraju Revu IAS: From UPSC Topper to Transformative Leader
An inspiring Andhra Pradesh cadre IAS officer, UPSC Civil Services Examination topper, and...
రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం...
The Sentinel of Justice: The Illustrious Journey of DGP Y. B. Khurania
From Protecting Frontiers to Guarding the State: The Unwavering Resolve of Odisha’s Top Cop...