లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే

0
205

కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన  లబ్దిదారులకు  రూ. 3,76.037/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి.

చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.

లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
----------------------------------------------------------------------
1, అంబేద్కర్ కాలనీ బోయ భవాని,105452/- 

2,• దిన్నదేవరపాడు, రేపల్లె రాజేష్,70019/-

3,• పులకుర్తి, మల్లె పోగుప్రవళిక,42255/-

4, సి, బెలగల్, కూరషి మహమ్మద్ ఖయోబ్, 42850/-

5, ప్యాలకుర్తి, షేక్ మొహమ్మద్ షాదుల్లా, 68011/-

6, పంచలింగాల, కొట్టం విష్ణు మోహన్ రెడ్డి, 47450/-

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’.
  నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’ 26-06-2026 Fri Andhra స్వర్ణాల...
By Pagadala Venkateswar 2026-06-26 05:23:36 0 53
Andhra Pradesh
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
కొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్...
By Karapati Gopi 2026-01-01 11:10:00 0 692
Fashion & Beauty
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know We’ve always known carrots are...
By BMA ADMIN 2025-05-21 13:52:57 0 2K
Telangana
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు...
భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు...
By Gujile Ramu 2026-05-02 12:09:25 0 275
Andhra Pradesh
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల...
By Pagadala Venkateswar 2026-06-24 04:08:45 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com