మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
Posted 2026-06-24 04:08:45
0
93
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డా. బ్రహ్మాచారి యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ఈగల్ సెల్ ప్రతినిధి శ్రీనివాస్ డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదకద్రవ్యాల సమాచారం ఉంటే 1972, 112 నంబర్లకు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు ప్రతినిధి రామ్మూర్తి హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగష్టు 10న జైల్ భరో జయప్రదం చేయాలి - తుమ్మల రాజారెడ్డి సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు
మంచిర్యాల పట్టణంలోని పూలె భవనంలో గురువారం రోజున సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ...
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
G. S. Rao IPS: Leading Tripura Police with Vision
From a distinguished 1999-batch IPS officer to the in-charge Director General of Police, G. S....
Targeted Trauma: Vulnerability of Marginalized Reporters
Vicarious trauma does not impact everyone equally. Journalists from marginalized backgrounds...
Shielding the Digital Frontier: The Inspiring Journey of IPS Pawan Kumar
From Grit to Cyber Vigilance: How IPS Pawan Kumar Commands the Digital Age
The battles of the...