లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే
Posted 2026-01-07 09:13:14
0
206
కర్నూలు : కోడుమూరు : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు రూ. 3,76.037/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి.
చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.
లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
----------------------------------------------------------------------
1, అంబేద్కర్ కాలనీ బోయ భవాని,105452/-
2,• దిన్నదేవరపాడు, రేపల్లె రాజేష్,70019/-
3,• పులకుర్తి, మల్లె పోగుప్రవళిక,42255/-
4, సి, బెలగల్, కూరషి మహమ్మద్ ఖయోబ్, 42850/-
5, ప్యాలకుర్తి, షేక్ మొహమ్మద్ షాదుల్లా, 68011/-
6, పంచలింగాల, కొట్టం విష్ణు మోహన్ రెడ్డి, 47450/-
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa on Red Alert: IMD Predicts Heavy Monsoon Rains Ahead
The India Meteorological Department (IMD) has issued a high-priority red alert for Goa,...
Protect Your Rights with Legal Notice Services in India
A professionally drafted legal notice is the first step toward resolving disputes effectively....
Telangana 10th results tomorrow
హైదరాబాద్: రేపు టెన్త్ ఫలితాల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు...
వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే...
డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*
విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం
బాపట్ల జిల్లా చీరాల...