టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.

0
236

గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నాపై నమ్మకంతో నేరుగా తెలియజేశారు.

ఈ మహిళా గ్రీవెన్స్‌ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, ప్రతి మహిళకు ధైర్యంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో వింటూ,

👉 సాధ్యమైన పరిష్కారాలు

👉 అవసరమైన పనులు

👉 సంబంధిత అధికారులతో ఫాలోఅప్స్

తక్షణమే చేపడుతున్నాం.

మహిళల సమస్యలు పరిష్కరించి, వారి ముఖాల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి మహిళ

సమస్యల నుంచి విముక్తంగా,

ఆర్థికంగా బలంగా, గౌరవంగా,

స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతోనే ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం.

మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Search
Categories
Read More
BMA
The Silent Crisis: Trauma and Burnout in Reporting
Covering the world's darkest moments takes a severe psychological toll on journalists. From...
By JoinBMA 2026-08-19 10:13:57 0 163
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 754
Andhra Pradesh
ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు
సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం....
By Boiena Rajesh 2026-09-03 13:26:03 0 112
Andhra Pradesh
మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు...
By Pagadala Venkateswar 2026-06-06 05:42:10 0 130
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com