దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన
Posted 2026-01-06 10:10:00
0
492
దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ లెవల్ అధికారులతో (బీఎల్డీ) సమావేశమై, 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆసిఫ్, ఆపరేటర్ వెంకటేష్, బీఎల్ఎలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్
30-04-2026 Thu 22:42 | Andhra
Nara Lokesh...
Stay TDS Compliant with Expert Filing Services
Ensure timely and accurate tax compliance with professional online TDS filing services. Our...
పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.
మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు...
చీరాల మండలం రెవెన్యూ"*
*సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ...
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad : Minister Sri Ponnam Prabhakar inaugurated the Falaknuma Parallel...