సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్

0
233

ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డిఎస్పి మహీంద్రా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి శాంతి భద్రతలు, పరిపాలనపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు, ఏఎస్ఐ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 203
SURAKSHA
Anand Srivastava IPS: Championing Security with Courage
A distinguished 1994-batch Rajasthan cadre IPS officer, Anand Kumar Srivastava leads Rajasthan's...
By Lokeshwari Panthadi 2026-08-01 06:44:07 0 254
SURAKSHA
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...
By Kalaga Sailaja 2026-06-30 13:23:25 0 102
Andhra Pradesh
సెయింట్ పీటర్స్ చర్చ్ వారికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు
విజయవాడ 25-12-2025   ప్రచురణార్థం   క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:06:20 0 324
Telangana
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , మాజీ...
By Avunoori Mahesh 2026-04-26 07:04:56 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com