సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.

0
183

మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇళ్లలో ప్రవేశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు. పూర్తికాని ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం అందించి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*  … *ప్రభుత్వ భూములపై విలాస హవా* !  ...
By Rajini Kumari 2026-04-13 07:59:51 0 174
SURAKSHA
Indore Police Launch AI-Powered 'Safe Clicks' Chatbot
The Indore Police are revolutionizing digital safety with the launch of "Safe Clicks," an...
By Lokeshwari Panthadi 2026-07-04 06:29:06 0 86
Telangana
రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న...
By Ponnala Srinivasrao 2026-05-06 04:29:14 0 167
BMA
Exploited Eyes: The Plight of Regional Camerapersons
The backbone of national news relies heavily on regional stringers and freelance camerapersons...
By JoinBMA 2026-08-20 05:07:10 0 114
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా డాక్టర్ రమేష్ బాబు నియామకం.
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా మదనపల్లికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:15:30 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com