రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
Posted 2026-03-25 02:56:20
0
198
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం" కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి చర్చించారు. భూమి రికార్డులు, ఈ-క్రాప్ నమోదు, రుణాల మంజూరు వంటి సమస్యలను రైతులు వివరించారు. వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పథకాల అమలుపై అధికారులను ప్రశ్నించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గిరిజన ప్రాంతాల్లో పోలీసుల సేవలు
మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టి, వారికి వైద్యం, విద్యా...
యువత క్రీడాల్లో రాణించాలి
యువత క్రీడాల్లో రాణించాలి
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్...
అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!
● 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ కసరత్తు
● ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక.....
Kashmir Media Block: Amarnath Yatra Access Restricted
Access to information is being systematically walled off in Jammu & Kashmir. In June 2026,...
"డీజీపీ. C V. ఆనంద్, ముఖ్యమంత్రితో భేటీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి...