తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
Posted 2026-01-03 16:33:36
0
281
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు నడిచి వెళుతున్న క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది.
చీరాల: అయోమయంగా వీధులలో తిరుగుతున్న ఒక మైనర్ బాలికను చీరాల వన్ టౌన్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.శనివారం పట్టాభి సంయుక్త అనే మైనర్ బాలిక వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించగా మహిళా పోలీసులు ఆమె నుండి వివరాలు రాబట్టి తిమ్మసముద్రంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు పోలీస్ స్టేషన్ కు రాగా సిఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికను వారికి అప్పగించారు.దీంతో తల్లిదండ్రులు సీఐ సుబ్బారావుకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి...
New Digital Push: PM Family Care Tracker Enhances Health
The central government is spearheading a major digital transformation in rural development...
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*
...