తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...

0
280

తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు నడిచి వెళుతున్న క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది.

చీరాల:  అయోమయంగా వీధులలో తిరుగుతున్న ఒక మైనర్ బాలికను చీరాల వన్ టౌన్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.శనివారం పట్టాభి సంయుక్త అనే మైనర్ బాలిక వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించగా మహిళా పోలీసులు ఆమె నుండి వివరాలు రాబట్టి తిమ్మసముద్రంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు పోలీస్ స్టేషన్ కు రాగా సిఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికను వారికి అప్పగించారు.దీంతో తల్లిదండ్రులు సీఐ సుబ్బారావుకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
By Boya Dasthagiri 2026-04-01 05:53:28 0 213
Telangana
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
By Prashanth Goindla 2026-03-29 02:00:39 0 511
Andhra Pradesh
మాట నిలబెట్టుకున్న పవన్ క‌ల్యాణ్‌.. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తున్న డిప్యూటీ సీఎం.
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై...
By Pagadala Venkateswar 2026-08-06 06:35:59 0 110
Andhra Pradesh
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-03-10 08:47:12 0 314
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి...
By Kothuru Murali 2026-06-26 16:23:30 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com