వసతి గృహా విద్యార్థులకు కొరకు పుస్తకాలు, సామాగ్రి అందించిన కలెక్టర్

0
274

గుంటూరు జనవరి 3: సంవత్సర సందర్భంగా పూల బొకేల సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు, సామగ్రి ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు, అనధికారులు అందించిన సుమారు రూ.2 లక్షల విలువైన పుస్తకాలు మరియు సామగ్రిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల పిల్లలకు పంపిణీ చేయాలని సూచిస్తూ, సాంఘిక సంక్షేమ శాఖకు కలెక్టర్ అందజేశారు.

Search
Categories
Read More
BMA
Ethical Journalism Builds Lasting Public Confidence
Ethical journalism is founded on accuracy, fairness, impartiality, and accountability....
By JoinBMA 2026-08-20 09:18:16 0 167
Andhra Pradesh
వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక...
By Gadiyapudi Narendra 2026-03-03 17:29:30 0 290
Andhra Pradesh
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక...
By Santhosh Kumar 2026-09-14 08:23:48 0 132
SURAKSHA
AP Police Yoga Andhra 2026 Mass Fitness Drive Success
 Yoga Andhra 2026 campaign lo 5000+ AP Police personnel participate chesaru. Daily yoga...
By Kalaga Sailaja 2026-07-01 04:52:55 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com