జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమం
Posted 2026-01-27 11:37:16
0
216
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని తెలియచేశారు. వారి నుంచి పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ కొప్పెర నాగేంద్ర పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....
విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
నిజామాబాద్
నిజామాబాదులోని టీ హబ్ లో స్టార్టప్ కంపెనీ ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం...
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం లల్లా) విగ్రహ...