ఈరోజు శ్రీమతి సావిత్రి పూలే బాయ్ జయంతి

0
272

ఈరోజు శ్రీమతి సావిత్రి బాయ్ గారి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజారపు శివ నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సావిత్రి బాయ్ గారి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచల సాంబశివరావు, పట్టణ కన్వీనర్ షేక్ మౌలాలి, పట్టణ బీసీ విభాగం అధ్యక్షులు తుమ్మల వెంకటేశ్వరరావు, అచ్యుత శివప్రసాద్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జానీ, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ గోరా, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి పెద్దింటి నాగేశ్వరరావు, గుజ్జర్లపూడి సతీష్, పట్టణ నాయకులు షేక్ జలీల్, పెట్టింటి చిట్టి, బీసీ నాయకులు లోక మాధవ గాత్రం కోటేశ్వరావు, వేముల శ్రీదేవి, పల్లపు అంకమ్మరావు, వేముల ప్రసాదరావు, సెగ్గం ఆంజనేయులు, రాజారపు సాంబశివరావు, పులహరి భానుజీ, ఉల్లంగుల ప్రసాదు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...
By John Baji 2026-01-21 13:32:15 0 294
Andhra Pradesh
పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు....
By Kothuru Murali 2026-03-24 13:38:00 0 184
Entertainment
Ananya Panday's billowing anarkali by Rohit Bal
Ananya Panday's billowing anarkali by Rohit Bal is an ideal wedding guest look. The actor...
By Bharat Aawaz 2025-07-03 07:53:55 0 2K
SURAKSHA
Magizhchi: A Holistic Wellness Initiative for Police
The Tamil Nadu Police’s 'Magizhchi' program is a vital initiative designed to prioritize...
By Lokeshwari Panthadi 2026-07-03 08:49:38 0 189
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com