రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

0
205

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని జనవరి 2 నుండి 9 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు తెలిపారు. జనవరి 2న గుంటూరులో జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొత్తం 35,690 పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-02-10 04:45:40 0 198
Andhra Pradesh
ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు నమ్మకమైన సేవ
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *తేది:13.01.2026*  ...
By Rajini Kumari 2026-01-13 16:24:20 0 208
Telangana
హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న హాజీపూర్ పోలీస్...
By Avunoori Mahesh 2026-06-18 13:39:54 0 247
Rangareddy
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర...
దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా...
By Ponnala Srinivasrao 2026-08-08 01:15:07 0 126
Telangana
బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక...
By Chunarkar Jagadeesh 2026-08-10 13:32:05 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com