పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు...
Posted 2026-01-01 16:10:43
0
417
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు గురువారం దాడులు జరిపారు... ధర్మవరం సమీపంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడిచేశారు... పేకాట ఆడుతున్న వారినుంచి 2550 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని, పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. .పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం తెలిపారు.. మండల పరిధిలో కోడి పందాలు,గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SI లక్ష్మీకాంతం హెచ్చరించారు... #Dadala Babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chhattisgarh School Prayer Row: Political Debate Flares
A significant political controversy has erupted in Chhattisgarh following reports that Hindu...
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో ఆనందంగా ఉంది హీరో నాగార్జున
*ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో భావోద్వేగంగా ఉంది:హీరో నాగార్జున*
*ఘనంగా...
పెనమలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన బోడే ప్రసాద్
పెనమలూరు నియోజవర్గం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె...
మదనపల్లె: వెంకప్పకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
మదనపల్లె మండలం వెంకప్పకోటలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' రెండవ విడత...
Digital Health Boost: State Hospitals to Get Fully Auto-Labs
The Jharkhand Health Department is taking a giant leap toward modernization. Additional Chief...