జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!

0
229

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

 కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 

... డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

 డీఐజి గా పదోన్నతి స్వీకరించిన...
శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

అభినందనలు తెలిపిన...
జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా ఈ రోజు పదోన్నతి స్వీకరించారు.

ఈ సందర్భంగా గురువారం  జిల్లా జడ్జి శ్రీ కబర్థి గారిని , కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారులను డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

డీఐజీగా పదోన్నతి స్వీకరించిన శ్రీ విక్రాంత్  పాటిల్ ఐపీఎస్ గారికి జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి   అభినందనలు తెలియజేశారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ విక్రాంత్ పాటిల్ గారిని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు,  ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది  కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

ముందుగా  ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో  డిఐజి  శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ శ్రీ దీపికా పాటిల్ ఐపిఎస్ గారు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి  నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు. 

Search
Categories
Read More
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 314
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:31:47 0 153
Andhra Pradesh
వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు...
By Pagadala Venkateswar 2026-02-14 05:57:27 0 169
Andhra Pradesh
నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన...
By Vadlamudi NagaVenkat 2026-03-09 14:49:05 0 724
SURAKSHA
P. Satyanarayana Reddy IAS: Leading Good Governance
A Veteran Administrator Known for Transparent Governance, Efficient District Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:35:15 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com