విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వాహన తనిఖీలు
Posted 2026-01-01 10:41:06
0
279
ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్న విజయవాడ ట్రాఫిక్ పోలీస్::
విజయవాడ కనకదుర్గ వారధి మరియు నేతాజీ బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తలిఖీలు చేయడం జరిగింది. విజయవాడ నగర కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని యువత హద్దుల్లో ఉండాలని. మందు తాగి వాహనం నడిపితే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని. ఆయన అన్నారు
ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్లు ఇవ్వలేదని. ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్లు లేకుండా శబ్ద కాలుష్యం చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ బందర్ రోడ్డు మరియు బెంజ్ సర్కిల్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidy
సొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి...
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*
*అమరావతి*
*జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...