మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
Posted 2026-03-31 03:27:19
0
180
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం స్పందించారు. స్థానిక నీరుగట్టువారిపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. అమాయక బాలిక మృతి రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్...
పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం...
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు
శక్తి స్వరూపిణి శ్రీ...
నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి.
నిజమే, మెదడులో గుజ్జు ఎవరికి ఉంది?
నిజమే, మెదడులో గుజ్జు...