సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి

0
479

సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి 

 

భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి 01:-

 

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి చెందిన పి రాజేందర్ రెడ్డి,ఈ అశోక్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స నిమిత్తం నిమ్స్ అస్పత్రి హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్న విషయాన్నీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావ్ గ్రామ సర్పంచ్ ప్రమోద్ రావ్ దృష్టికి తీసుకెళ్లాగ కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)LOC నిధుల నుండి నిమ్స్ ఆస్పత్రి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి 300000/- చొప్పున 600000/-మంజూరు అయిన చెక్కులను నేడు హరిశ్వర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి చెక్కులను అందించడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-11 08:50:21 0 204
Andhra Pradesh
Jayaprakash Narayan: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్... స్పందించిన జయప్రకాశ్ నారాయణ.
Andhra   Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex...
By Pagadala Venkateswar 2026-01-17 11:30:38 0 216
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం. డీజిపీగా నియమిస్తూ తెలంగాణ...
By Sidhu Maroju 2025-09-26 17:33:35 0 353
Andhra Pradesh
మహిళల భద్రతేధ్యేయం-జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన సదస్సులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ...
By Pagadala Venkateswar 2026-06-18 05:06:59 0 111
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com