ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
Posted 2026-01-01 05:25:05
0
838
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..భారత దేశంలో రైలు ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే. అలాంటి రైల్వే శాఖ లో మార్పులు జనవరి 5వ తేదీ నుంచి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5వరకే బుకింగ్స్, ఆధార్ వ్వేరిపై యుజర్ల కు మాత్రమే బుకింగ్ సదుపాయం. అడ్వాన్స్ బుకింగ్ 15 నిమిషాలు మాత్రమే.ఇలా రైల్వే శాఖ లో మార్పులు.రానున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన...
అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*
*సతీసమేతంగా పాల్గొన్న...
Courtroom Reporting: Judicial Bans on Live Tweeting
The power of legal journalism is facing new hurdles as certain High Courts impose strict...
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్."
హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...