పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!

0
245

కర్నూలు : కర్నూలు జిల్లా : 
భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.
భారత ప్రభుత్వం తపాలా శాఖలో భాగమైనటువంటి తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కమిషన్ పద్ధతిన చేయించుటకు డైరెక్ట్ ఏజెంట్లను నియమించుట కొరకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు . 
అర్హత : పదవ తరగతి పాస్ అయి ఉండాలి, వయసు : 18 తరాల పైబడిన వారందరూ అర్హులే. 
మాజీ జీవిత బీమా అడ్వైజర్లు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు, స్వయం సహాయక బృంద సభ్యులు , సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ యువతి యువకులు, రిటైర్డ్ ఆర్మీ పోలీస్ నేవీ వారు డైరెక్ట్ ఏజెంట్ గా పనిచేయుటకు అర్హులు : 
ఎంపిక కాబడిన డైరెక్ట్ ఏజెంట్లు 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించవలసి ఉంటుంది ( తిరిగి వాపసు ఇవ్వబడును).
ఆసక్తి గల అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర గల సూపరింటెండెంట్  ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,  హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణ నందు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో  జవరి 7 వ తేదీ మరియు 8 వ తేదీలలో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. 
మరిన్ని వివరాలకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ 7013029312 లో సంప్రదించవలసింది గా తెలియచేశారు.. 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 172
Assam
EU Lifts Travel Advisory for Most Areas Across Assam
In a significant development for Assam, the European Union has withdrawn its travel advisory for...
By Fathima Safa 2026-06-24 05:42:49 0 67
Andhra Pradesh
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*         • *విద్యాసంస్థలు,...
By Rajini Kumari 2026-05-30 11:50:04 0 93
Telangana
న్యూ ఇయర్ వేళ "జీరో డ్రగ్స్" లక్ష్యం -CP. సజ్జనర్ IPS.|
నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు. హైదరాబాద్ సీపీ సజ్జనర్‌ హెచ్చరిక....
By Sidhu Maroju 2025-12-26 21:07:43 0 265
Delhi - NCR
Delhi-NCR Advances Renewable Energy and Sustainability
Delhi-NCR is accelerating its transition toward renewable energy and sustainable urban...
By Fathima Safa 2026-07-02 06:36:41 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com