తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Posted 2025-12-31 21:05:43
0
479
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్న ఈ శుభవేళ... మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని,తెలంగాణ రాష్టంలో మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండి ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు మీ పైన ఉంచి మళ్ళీ 2028 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగ మళ్ళీ మిరే ఉండాలి అని భగవంతుడుని ఆశిస్తున్నాను.
ఇట్లు
ప్రేమతో...మీ అభిమాన కార్యకర్త
గోవర్ధన్ చారి
సుల్తాన్ పూర్ గ్రామం
దౌల్తాబాద్ మండలం
కోడంగల్ నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...
PIB Accreditation: Using Gatekeeping to Silence Press
Under the Central Media Accreditation Guidelines 2022, journalists can have their accreditation...
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....