ఉత్తమ కార్యకర్తలను సన్మానించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
Posted 2025-12-31 11:12:58
0
214
కర్నూలు : కోడుమూరు : టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుండే ఉత్తమ కార్యకర్తలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఘనంగా అభినందించారు
ఈ సందర్భంగా ఆయా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేస్తూ వారి సేవలను కొనియాడారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే పునాది అని, వారి అంకితభావం, నిబద్ధత వల్లనే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Commercial LPG Price Cut Benefits Bengaluru Firms
Oil marketing companies have reduced commercial LPG cylinder prices in Bengaluru, offering...
Mopa Airport Strengthens Goa Trade and Logistics
Mopa International Airport continues to strengthen Goa's business ecosystem by enhancing...
తిరుపతి లడ్డు పై ఆగని పోరు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు...
Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.
అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం
రాష్ట్రవ్యాప్తంగా...
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స.|
సికింద్రాబాద్ : వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని...