ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :

0
235

కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు 

కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర సరఫరాల శాఖ కు సంబంధించి ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు

రేషన్ సరుకులు, తూకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు

 అనంతరం వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించడం లో భాగంగా మీనాక్షమ్మ, బసమ్మ  అనే  65 ఏళ్ల పైబడిన వృద్ధులకు రేషన్ సరుకులను అందచేసిన జిల్లా కలెక్టర్   గారు

Search
Categories
Read More
Telangana
"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్...
By Sidhu Maroju 2026-06-13 12:59:40 0 175
Tamilnadu
స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం...
By Hazu MD. 2026-05-15 13:01:07 0 172
Andhra Pradesh
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గం :   మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
By Rajini Kumari 2025-12-23 10:10:28 0 204
Andhra Pradesh
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి...
By Chennaiah Kati 2026-07-10 05:56:23 0 58
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 341
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com