స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!

0
202

తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోవడం, DMK పతనం ఎవరూ ఊహించని పరిణామం. ఇది కేవలం గ్లామర్ గెలుపు కాదు, 15 ఏళ్ల 'మక్కల్ ఇయక్కం' క్షేత్రస్థాయి కృషి.

 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పీఠాన్ని అధిరోహించిన విజయ్ ముందు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల సవాలు ఉంది. ఫ్యామిలీ పాలిటిక్స్‌ను కాదని, 'అవినీతి రహిత పాలన' నినాదంతో ఆయన సాధించిన ఈ విజయం ద్రావిడ సిద్ధాంతాలకు పాతర వేయబోతోందా?

Search
Categories
Read More
Nagaland
Nagaland Accelerates Road and Highway Infrastructure Growth
Nagaland continues to strengthen its road and highway infrastructure through ongoing upgrades,...
By Fathima Safa 2026-06-25 05:49:49 0 125
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 99
Andhra Pradesh
ఎవరు దొంగలించలేని ఆస్తి విద్య ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు,
చీరాల  బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ విద్యార్థులు...
By Vadlamudi NagaVenkat 2026-05-08 07:42:01 0 247
Andhra Pradesh
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన...
By Chennaiah Kati 2026-07-09 15:19:23 1 128
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com