ప్రజలు డిసెంబర్ 31 ఆంక్షలు పాటించాలని సిఐ గారి విన్నపం గారి విన్నపం

0
218

ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఎస్పీ విధించిన ఆంక్షలను వెల్లడించారు. పబ్లిక్ స్థలాల్లో వేడుకలకు అనుమతి లేదని, టపాసులు కాల్చడం నిషేధమని, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 142
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.
మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-06-19 04:33:53 0 123
Andhra Pradesh
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
By Pagadala Venkateswar 2026-04-10 05:45:06 0 146
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్   ...
By Rajini Kumari 2026-01-21 15:01:40 0 242
Andhra Pradesh
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...
By Boiena Rajesh 2026-08-24 10:17:35 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com