కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.

0
119

మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజంపేట పార్లమెంట్ స్థాయి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, టిడిపి మదనపల్లె యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ, టిడిపి సీనియర్ నాయకులు కట్ట లక్ష్మీనారాయణ, మల్లికార్జున పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత   శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు...
By Rajini Kumari 2026-03-14 11:43:35 0 232
Andhra Pradesh
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర...
By Pagadala Venkateswar 2026-08-17 05:59:27 0 80
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 217
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Andhra Pradesh
మదనపల్లె: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కొడుకుదాడి.
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కర్రతో విచక్షణారహితంగా దాడి...
By Pagadala Venkateswar 2026-02-23 06:53:25 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com