మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
Posted 2025-12-30 12:23:19
0
213
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*
*సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై డాన్ బాస్కో స్కూల్ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు ఇరువైపుల స్తంభించిన ట్రాఫిక్*
*రాజధాని ప్రాంతం నుంచి వచ్చే లారీలతో, కంటేనారులతో ట్రాఫిక్ సమస్య తల్లెతుంది అని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు*
*మంగళగిరి ప్రముఖ పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సిబ్బంది మొత్తం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు*
*దీంతో ట్రాఫిక్ సమస్య మరింత సమస్యత్మకంగా మారింది*
*ఈ సమస్యల ఎలా ఉండగా నవ్వలూరు రైల్వే గేటు మార్గంలో కూడా వాహనచోదకులు తరచూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు*
*ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సెలవు దినాలోనే ఇలా ఉంటే సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అన్ని శాఖ అధికారుల సమన్వయం తో ఈ సమస్యను పరిష్కరించాలని వాహనచోదకలు కోరుతున్నారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా...
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...
నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....
*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*
*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ...
Punjab Revives Hockey Legacy: Mega Grassroots Sports Push
Promoting youth engagement through sports remains a vital pillar of Punjab’s state policy....