పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
Posted 2026-01-28 09:02:56
0
213
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప (65) నడుచుకుంటూ వెళుతుండగా, గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రెడ్డప్పను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Scorching Valley: Kashmir Faces Unprecedented Heatwave
The picturesque Kashmir Valley is currently grappling with an intense, record-breaking heatwave...
అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు....
నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక...
మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు...
వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో...