దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

0
235

నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది , మరియు ఏటి అగ్రహారంలోని ఝాన్సీ మాత అనాధాశ్రమం లోనూ ,రాత్రిపూట గవర్నమెంట్ హాస్పటల్ ఎదురు, రైల్వేస్టేషన్ ఎదురు ,మార్కెట్ సెంటర్లో అనాధలుగా సలిలో దుప్పటి లేకుండా పొడుకొని ఉన్నటువంటి, అనాధలకు దుప్పట్ల పంపిణీ జరిగినది, సుమారుగా 300దుప్పట్లను వాకర్స్ అసోసియేషన్ వారు పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారావు ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు సభ్యులు ఆయశెట్టి శ్రీనివాస్ మానుకొండ సుబ్బారెడ్డి ,రాగం సదాశివరావు , సికా శ్రీనివాస్ కుమార్ వెంకట్రావు ,కటారి మల్లికార్జున రావు , ఏ ఎస్ టి సాయి ,గ్రంధి శ్రీనివాస్ ,మరియు సభ్యులు పాల్గొని దుప్పట్లో పంచటం జరిగినది ,

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు.
శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు...
By Boya Dasthagiri 2026-03-28 08:23:17 0 333
Andhra Pradesh
పోలియో రహిత సమాజమే మా లక్ష్యం
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం.. ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,...
By Chennaiah Kati 2026-06-28 05:59:02 0 100
Telangana
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో...
By Pinnehasan Odela 2026-01-16 15:03:32 0 353
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 89
SURAKSHA
Guiding with Grace: The Exemplary Journey of IAS Nandini Paliwal
Trailblazing Excellence: Inside the Inspiring Journey of IAS Nandini Paliwal Blueprint of...
By Kalaga Sailaja 2026-07-24 12:26:40 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com