ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం

0
1K

ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్--BC-D నుండి బీసీలు తీసుకురావడానికి సవాళ్లపై చర్చించడం జరిగినది.- కోకాపేట ముదిరాజ్ భవనాన్ని త్వరలో ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రస్టు నిర్మాణం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముదిరాజ్ రాష్ట్ర ముఖ్య సంఘ నాయకులు మేధావులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు రాజకీయ నాయకుల కమిటీ నిర్మాణాలను చేయాలని తీర్మానించినది. ముదిరాజు సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేసే ఫోటోలు జరుగుతున్నాయని వీటిని ఇక ముందు ఉపేక్షించేది లేదని చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ప్రకటించారు. ఇకముందు గ్రామస్థాయి నుంచి ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ముందుంటామని ఆయన వివరించారు.అనంతరం హైకోర్టు బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డి.ఎల్ పాండు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగిందిఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్, ఉప్పరి నారాయణ ముదిరాజ్, మొరే రోహిత్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, డాక్టర్ రెడ్డబోయిన వినోద్ ముదిరాజ్, భీమా లక్మణ్ ముదిరాజ్, రావుల రాజశేఖర్ ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, ఇట్లు మోహన్ రాజు ముదిరాజు, P వెంకటేష్ ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, మాల కనకయ్య ముదిరాజ్, నిజ్జని రమేష్ ముదిరాజ్, సుభాషిని ముదిరాజ్, దీపిక ముదిరాజ్, నూతి చలపతి ముదిరాజ్, చింతల్ శ్రీలత ముదిరాజ్, పిట్టల నగేష్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం...
By Gujile Ramu 2026-06-23 08:18:14 0 210
SURAKSHA
​. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రచారం
మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు నిన్న పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-06-27 06:25:54 0 80
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
By Kothuru Murali 2026-04-18 09:36:26 0 251
Andhra Pradesh
బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:32:01 0 188
Andhra Pradesh
కందూరులో మహాభారత ఉత్సవాలు: అర్జున తపస్సు ఘట్టం అద్భుతం
అన్నమయ్యజిల్లా సోమలమండలం కందూరులో మహాభారత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం అర్జున...
By Kothuru Murali 2026-06-28 18:12:57 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com