మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!

0
236

కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్ తేదీలను ఐఐటి  రూర్కీ ప్రకటించింది . 2026 వ సంవత్సరం మే 17న ఉదయం 9 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, 2.30 నుంచి 5:30 వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి మే రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Karnataka
Karnataka Strengthens Women’s Empowerment Initiatives
Karnataka continues to advance women’s empowerment and social welfare in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 12:38:01 0 90
Andhra Pradesh
విశాఖ లో జన తా వారిధి
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా...
By Mobbu Venkatramana 2026-01-19 13:18:07 0 623
Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్.
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్ 13-02-2026 Fri 11:27 | Both States  ...
By Pagadala Venkateswar 2026-02-13 06:39:29 0 138
Jammu & Kashmir
National Law University Kashmir Ready for Historic Academic Debut
Marking a historic milestone for legal education in Jammu & Kashmir, the region’s first...
By Lokeshwari Panthadi 2026-06-29 09:26:03 0 63
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com