మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!
Posted 2025-12-30 00:47:33
0
235
కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్ తేదీలను ఐఐటి రూర్కీ ప్రకటించింది . 2026 వ సంవత్సరం మే 17న ఉదయం 9 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, 2.30 నుంచి 5:30 వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి మే రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Andhra
AP High Court key ruling...
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్
27.12.2025
NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీకార్యాలయంలో పత్రికా...
పాత కక్షలు: వైసీపీ నేతపై కత్తితో దాడి, పలువురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే...
మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.
మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్,...