పాత కక్షలు: వైసీపీ నేతపై కత్తితో దాడి, పలువురికి గాయాలు.

0
176

అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన వైసీపీ మాజీ మేదరసం కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొన్నారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Exams: ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు...
By Pagadala Venkateswar 2026-03-17 13:01:55 0 213
Telangana
రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ :   రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ...
By Sidhu Maroju 2025-09-23 07:13:40 0 319
Telangana
"సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం...
By Sidhu Maroju 2026-04-30 12:56:10 0 222
Andhra Pradesh
రాత్రి 11 తర్వత దబిడి దిబిడే
శ్రీకాకుళం ఎస్పీ గారు కె.వి. మహేశ్వర రెడ్డి గారు ఈ నుండి రాత్రి 11తరువాత రోడ్ల పై తిరిగిన ఎటువంటి...
By Manda Ramkumar 2026-03-26 01:20:27 0 233
Ladakh
Ladakh Launches Nature Guide Training for Border Youth
In a major boost for eco-tourism and wildlife preservation, the Ladakh administration has...
By Lokeshwari Panthadi 2026-06-26 10:18:45 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com