కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు

0
224

కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు ఇళ్లలో చోరీకీ పాల్పడ్డారు. ఆదివారం రాత్రి పి. గఫూర్ అనే వ్యక్తి ఇంట్లో రూ.50 వేల నగదు, 10 తులాల వెండి, కొంత బంగారం ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఎస్. ఫరూక్ అనే వ్యక్తి ఇంట్లో రూ.10 వేల నగదు, 10 తులాల వెండి దోచుకెళ్లారు. ఎస్. సత్తార్ వలి ఇంట్లో 2 తులాల బంగారు, 8 తులాల వెండి చోరీ చేశారు. ఆ ముగ్గురు వివిధ కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లడంతో దొంగలు అదనుచూసి చోరీకీ పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అకాడమిక్ ఆడిట్‌లో మహిళా డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఆడిట్ గురువారం...
By Pagadala Venkateswar 2026-04-10 05:42:50 0 109
Andhra Pradesh
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.
    తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి...
By Pagadala Venkateswar 2026-06-14 06:21:45 0 67
Andhra Pradesh
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
By Gadiyapudi Narendra 2025-12-27 10:51:05 0 205
Telangana
తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా...
By Sunka Santhosh 2026-06-22 09:59:35 0 161
Telangana
కేసీఆర్ మొండి అయితే నేను జగ మొండిని... కవిత
గులాబీ గూటిలో సెగలు : కవితక్క కొత్త పార్టీ? కేసీఆర్‌ను రంగంలోకి దించుతున్న కేటీఆర్,హరీష్!...
By Ponnala Srinivasrao 2026-04-18 03:51:06 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com