ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ :
Posted 2025-12-29 00:33:00
0
249
కర్నూలు :
కర్నూలు జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు గారు కర్నూలు ఎంపి శ్రీ బస్తీపాటి నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు...నగరంలోని ఎంపీ బస్తీపాటి నాగరాజు కార్యాలయంలో ఎంపీ ని కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు...ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్ లోకరాజు గారు ఉద్యోగుల సమస్యలు, మరియు పరిపాలనా పరమైన సమస్యల ను ఎంపీ నాగరాజు దృష్టికి తీసుకురాగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గారు తెలిపారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ: విద్యార్థులకు సువర్ణావకాశం
పుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల...
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
In a recent judgment, a...
వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)
హైదరాబాద్ : కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో...
Tourism Development and Eco-Tourism Growth in Himachal
Himachal Pradesh continues to strengthen its tourism sector through sustainable tourism policies...
పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం,...