చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

0
294

చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచికి జన్మదిన శుభాకాంక్షలు

 చీరాల: చీరాల నియోజకవర్గం  మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయన జన్మదినం సందర్భంగా తరణి గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు తరణి గోపాలకృష్ణతో పాటు పలువురు యువకులు అభిమానులు పాల్గొన్నారు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయురారోగ్యాలు తోపాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈరోజు మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు షేక్ ఖాజా సయ్యద్ అక్బర్ పలువురు మిత్రులు కలిసి ఆమంచి కృష్ణమోహన్ గారి చేత కేక్ కట్ చేయించి వారికి కేకు తినిపియడం జరిగింది తదుపరి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కలిసి  తెలియజేయడం  జరిగింది.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...
By Pagadala Venkateswar 2026-03-25 12:59:16 0 215
Andhra Pradesh
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
By Pagadala Venkateswar 2026-01-06 07:43:30 0 256
Andhra Pradesh
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల అప్రమత్తం.
సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని...
By Pagadala Venkateswar 2026-02-11 07:36:37 0 188
Telangana
గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.
కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది కర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని...
By Bheeshman King 2026-07-03 12:23:11 0 333
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com