నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్

0
182

విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ నందు చదివించడం వలన ఆ డబ్బులు కూడా పోతాయి, పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత డబ్బు లేకపోతే వారు ఎలా బ్రతకాలి అనే విషయం ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లందు చేర్పించవలసిందిగా కోరడమైనది. మా పాఠశాల నందు ఇంగ్లీష్ మీడియం నందు విద్యాభ్యాసము నేర్పించుచున్నాము. మా పాఠశాల నందు చదివిన చాలామంది విద్యార్థినీ విద్యార్థులకు టెన్త్ క్లాస్ నందు 500 పైనే మార్కులు వచ్చినాయి .కావున ప్రతి తల్లి తండ్రి ఆలోచించి మా పాఠశాల నందు మీ పిల్లలను చేర్పించవలసిందిగా కోరుచున్నాము.జి.లక్ష్మీనారాయణ తెలుగు మెయిన్ స్కూల్ హెడ్మాస్టర్ పూల చింత రోడ్.

Search
Categories
Read More
Telangana
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా? తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల...
By Pinnehasan Odela 2026-01-15 14:21:50 0 278
Telangana
లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు....
By Avunoori Mahesh 2026-06-22 11:57:01 0 298
Telangana
మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం
మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన...
By Gandla Vaijanath 2026-03-16 15:30:01 0 557
Telangana
Strict Action for Violation of Election Code: District SP Smt. Sneha Mehra, IPS*
In view of the Municipal Elections in the four municipalities of Vikarabad District, the District...
By Terli Ashok 2026-01-31 05:16:24 0 571
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com