చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
Posted 2025-12-28 16:18:25
0
293
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచికి జన్మదిన శుభాకాంక్షలు
చీరాల: చీరాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయన జన్మదినం సందర్భంగా తరణి గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు తరణి గోపాలకృష్ణతో పాటు పలువురు యువకులు అభిమానులు పాల్గొన్నారు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయురారోగ్యాలు తోపాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈరోజు మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు షేక్ ఖాజా సయ్యద్ అక్బర్ పలువురు మిత్రులు కలిసి ఆమంచి కృష్ణమోహన్ గారి చేత కేక్ కట్ చేయించి వారికి కేకు తినిపియడం జరిగింది తదుపరి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కలిసి తెలియజేయడం జరిగింది.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
న్యూఇయర్ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్ బృందం హెచ్చరికలు జారీ...
ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గం లో ప్రభుత్వ నర్సింగ్...
నిజామాబాద్: హిందీసమలేన కరయక్రమం
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా...
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
కూటమి...