ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు

0
356

ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.వైస్ ప్రెసిడెంట్ గా నాగ్ వంశీ, కార్యదర్శి గా అశోక్ కుమార్, కోశాధికారి గా‌ దామోదర ప్రసాద్ ను ఎన్నుకున్నారు మొత్తం 48మంది కార్య వర్గంలో 31మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు,17మంది మన ప్యానల్ మెంబర్స్ విజయం సాధించిన్నారు .2027వరకు డీ.సురేష్ బాబు ప్రెసిడెంట్ గా ఉండనున్నారు.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు
*ప్రెస్ నోట్*    ది.30.05.2026, విజయవాడ.   ⚡ *విద్యుత్ ఘాతం ప్రమాదపుటంచుల్లో...
By Rajini Kumari 2026-05-30 12:14:02 0 151
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Agriculture and Farmer Welfare
Madhya Pradesh continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed...
By Fathima Safa 2026-07-06 07:57:36 0 81
Telangana
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల...
By Sadaq Sadaq 2026-09-02 18:00:06 0 128
Andhra Pradesh
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్.
  రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్ Andhra...
By Pagadala Venkateswar 2026-05-22 05:28:32 0 131
Andhra Pradesh
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
By Pagadala Venkateswar 2026-03-21 06:21:24 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com