38 th హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025...

0
572

38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025..

ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ గారి పేరు పైన ఈ సంవత్సరం పుస్తకాల పండగ నిర్వహించారు .. 

ఎన్ టి ఆర్ స్టేడియం లో 

2025 డిసెంబర్ 19th నుండి 29th వరకు ఈ పుస్తకల పండుగ జరుగును, ఇప్పటికే 9 రోజులు పూర్తి అయింది.. రేపటి తో ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది. హైద్రాబాద్ అన్ని వైపుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రచయితలు, కాలేజ్ స్టూడెంట్స్, పుస్తకల ప్రియులు... మీరు కూడా ఒక లుక్ వేయండి..

Timing: మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు open ఉంటాయి..

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.
By Pagadala Venkateswar 2026-01-19 07:19:43 0 208
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె...
By Kothuru Murali 2026-01-10 10:18:20 0 168
Andhra Pradesh
పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం...
By Kothuru Murali 2026-05-03 16:41:40 0 93
Andhra Pradesh
మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-21 06:09:55 0 172
Telangana
ఓటరు నమోదు వేగవంతం.|
"బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి."...
By Sidhu Maroju 2026-06-30 11:35:44 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com