దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి

0
401

దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించకపోవడమేనా? 

 

అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన దుర్గగుడి అధికారులు మరియు ఈవో ఎందుకు పట్టించుకోలేదు. 

 

దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దేవాదాయశాఖ మంత్రి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు. 

 

విఐపి దర్శనాల కోసం వస్తున్నారు గాని ఆలయంలో జరుగుతున్న అంశాలపై కనీస దృష్టి సారించడం లేదు. 

 

అధికారుల నిర్లక్ష్యం వైఖరి వల్లనే అత్యంత పవిత్రమైన అమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

 

అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా ఆలయంలో విద్యుత్తు సరఫరా లేదంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

పోతిన వెంకట మహేష్ 

ysrcp నాయకులు విజయవాడ 

గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు

Search
Categories
Read More
Andhra Pradesh
Visakhapatnam Steel Plant: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్... సీఎం చంద్రబాబు స్పందన.
రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యం   రూ.54 కోట్ల లాభం సాధించిన...
By Pagadala Venkateswar 2026-02-04 07:59:50 0 190
Telangana
తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా...
By Prashanth Goindla 2026-02-16 05:50:34 0 605
Andhra Pradesh
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
By Benguluri Madhubabu 2026-02-02 06:43:13 0 299
Andhra Pradesh
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల  భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-14 12:12:21 0 230
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని...
By Boiena Rajesh 2026-02-28 11:45:17 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com